Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

*ఘనంగా మంత్రి గారి జన్మదిన వేడుకలు*

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 01 Nov 2026, 12:01 PM | నారాయణపేట, తెలంగాణ
*ఘనంగా మంత్రి గారి జన్మదిన వేడుకలు*

  • మక్తల్స్థా నిక 15వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి *కోళ్ళ సంధ్య వెంకటేష్* గారి ఆధ్వర్యంలో

మక్తల్ లో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం నందు మంత్రి శ్రీ *డాక్టర్ వాకిటి శ్రీహరి* గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీమతి *కోళ్ళ సంధ్య వెంకటేష్* గారి ఆధ్వర్యంలో పూజా అభిషేక , కేక్ కటింగ్ ...
కోళ్ళ సంధ్య వెంకటేష్ మాట్లాడుతూ... "మంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని , వారి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని . వారు జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని , కోరుకున్నారు ... పార్టీ సీనియర్ నాయకులు , నాయకులు అభిమానులు పాలుగోన్నారు ....

*ఘనంగా మంత్రి గారి జన్మదిన వేడుకలు* - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: