*ఘనంగా మంత్రి గారి జన్మదిన వేడుకలు*
ముఖ్యమైన పాయింట్స్:మక్తల్స్థా నిక 15వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి *కోళ్ళ సంధ్య వెంకటేష్* గారి ఆధ్వర్యంలో మక్తల్ లో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం నందు మంత్రి శ్రీ *డాక్టర్ వాకిటి శ్రీహరి* గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీమతి *కోళ్ళ సంధ్య వెంకటేష్* గారి ఆధ్వర్యంలో పూజా అభిషేక , కేక్ కటింగ్ ... కోళ్ళ సంధ్య వెంకటేష్ మాట్లాడుతూ... "మంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని , వారి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని . వారు జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని , కోరుకున్నారు ... పార్టీ సీనియర్ నాయకులు , నాయకులు...