Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో నిరసన సభకు బయలుదేరిన కాంగ్రెస్‌ నాయకులు

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 01 Nov 2026, 07:50 AM | తెలంగాణ
చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో  నిరసన సభకు బయలుదేరిన కాంగ్రెస్‌ నాయకులు

తెలంగాణ ప్రజాగర్జన న్యూస్‌: ఢిల్లీలో నవంబరు 1న నిర్వహించనున్న ‘ఓటు బచావో – దేశ్ బచావో’ నిరసన సభలో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర ముదిరాజ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బొర్రా జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, టూరిజం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ గౌడ్‌, టీపీసీసీ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు జలపల్లి నరేందర్‌, నర్కూడ సర్పంచ్‌ గడ్డం శేఖర్‌ యాదవ్‌, కొత్వాల్‌గూడ మాజీ సర్పంచ్‌ లింగం యాదవ్‌, మాజీ కార్పొరేటర్‌ పాండు ముదిరాజ్‌ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు జై కాంగ్రెస్‌, జై రాహుల్‌ గాంధీ, జై రేవంతన్న అంటూ నినాదాలు చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: