Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మాధవనగర్ ఆర్ఓబీ పనుల పూర్తికి రూ.8.68 కోట్ల అదనపు నిధులు కోరిన ఎంపీ ధర్మపురి అరవింద్

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 30 Oct 2026, 08:54 PM | తెలంగాణ
మాధవనగర్ ఆర్ఓబీ పనుల పూర్తికి రూ.8.68 కోట్ల అదనపు నిధులు కోరిన ఎంపీ ధర్మపురి అరవింద్

మాధవనగర్ ఆర్ఓబీ పనుల పూర్తికి రూ.8.68 కోట్ల అదనపు నిధులు కోరిన ఎంపీ ధర్మపురి అరవింద్

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతి.. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం

ఇవి కూడా చదవండి

మాధవనగర్ ఆర్ఓబీ పనుల పూర్తికి రూ.8.68 కోట్ల అదనపు నిధులు కోరిన ఎంపీ ధర్మపురి అరవింద్ - Additional Image

నిజామాబాద్, అక్టోబర్ 30 (తెలంగాణ ప్రజాగర్జన): నిజామాబాద్‌లోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రూ.8.68 కోట్ల అదనపు పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అదనపు నిధుల అనుమతులు మంజూరైతే మాధవనగర్ ఆర్ఓబీ నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు మార్గం సుగమం కానుంది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: