మాధవనగర్ ఆర్ఓబీ పనుల పూర్తికి రూ.8.68 కోట్ల అదనపు నిధులు కోరిన ఎంపీ ధర్మపురి అరవింద్

మాధవనగర్ ఆర్ఓబీ పనుల పూర్తికి రూ.8.68 కోట్ల అదనపు నిధులు కోరిన ఎంపీ ధర్మపురి అరవింద్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతి.. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం నిజామాబాద్, అక్టోబర్ 30 (తెలంగాణ ప్రజాగర్జన): నిజామాబాద్‌లోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రూ.8.68 కోట్ల అదనపు పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అదనపు నిధుల అనుమతులు...