Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వాల్మీకి జయంతి వేడుకల్లో పవన్ వాల్మీకి ఆదికవికి ఘన నివాళులు.. రవీంద్ర భారతిలో ఉత్సవాలు

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 27 Oct 2026, 11:27 AM | తెలంగాణ
వాల్మీకి జయంతి వేడుకల్లో పవన్ వాల్మీకి  ఆదికవికి ఘన నివాళులు.. రవీంద్ర భారతిలో ఉత్సవాలు

వాల్మీకి జయంతి వేడుకల్లో పవన్ వాల్మీకి

ఆదికవికి ఘన నివాళులు.. రవీంద్ర భారతిలో ఉత్సవాలు
తెలంగాణ ప్రజాగర్జన | హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో కాంగ్రెస్ యువ నాయకుడు పవన్ వాల్మీకి పాల్గొన్నారు. ఆదికవి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి సేవలను స్మరించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: