🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2026, 11:27 am Posted by : TELANGANA PRAJA GARJANA

వాల్మీకి జయంతి వేడుకల్లో పవన్ వాల్మీకి ఆదికవికి ఘన నివాళులు.. రవీంద్ర భారతిలో ఉత్సవాలు

News Image
వాల్మీకి జయంతి వేడుకల్లో పవన్ వాల్మీకి

ఆదికవికి ఘన నివాళులు.. రవీంద్ర భారతిలో ఉత్సవాలు
తెలంగాణ ప్రజాగర్జన | హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో కాంగ్రెస్ యువ నాయకుడు పవన్ వాల్మీకి పాల్గొన్నారు. ఆదికవి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి సేవలను స్మరించుకున్నారు.
🏠 Home