Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పట్టభద్రుల ఓటరు నమోదుకు పిలుపు! అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు పొందాలి: కోల్లన్ ప్రదీప్ రెడ్డి

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 01 Nov 2026, 12:43 PM | తెలంగాణ
పట్టభద్రుల ఓటరు నమోదుకు పిలుపు!  అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు పొందాలి: కోల్లన్ ప్రదీప్ రెడ్డి

తెలంగాణ ప్రజాగర్జన, శంషాబాద్: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి వెలంకన్నీ నగర్‌లో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా 118వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కోల్లన్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టభద్రుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. ఓటరు నమోదు అవకాశాన్ని అర్హులైన గ్రాడ్యుయేట్లు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

పట్టభద్రుల ఓటరు నమోదుకు పిలుపు!  అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు పొందాలి: కోల్లన్ ప్రదీప్ రెడ్డి - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: