Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

20వ వార్డులో వీధి కుక్కల నియంత్రణ చర్యలు

Author
Posted By News Desk
| 28 Oct 2026, 05:16 PM | వార్తలు
20వ వార్డులో వీధి కుక్కల నియంత్రణ చర్యలు

షాద్‌నగర్‌ పట్టణంలోని 20వ వార్డులో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టారు. వార్డు కౌన్సిలర్‌ పినమోని గోపాల్‌ చొరవతో మున్సిపల్‌ సిబ్బంది సహకారంతో కాలనీలో సంచరిస్తున్న వీధి కుక్కలను పట్టించి తరలించారు. వీధి కుక్కల సంచారంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.కాలనీల్లో వీధి కుక్కల వల్ల చిన్నారులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ మున్సిపల్‌ సిబ్బంది సహకారంతో అవసరమైన చర్యలు కొనసాగిస్తామని కౌన్సిలర్‌ గోపాల్‌ పేర్కొన్నారు. వీధి కుక్కల సమస్య ఉన్న ప్రాంతాల ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారుల సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి