Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎల్‌నినో దెబ్బ.. రంగారెడ్డి జిల్లాలో 16 మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటన

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 27 Oct 2026, 11:09 PM | తెలంగాణ
ఎల్‌నినో దెబ్బ.. రంగారెడ్డి జిల్లాలో 16 మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటన

  • ఎల్‌నినో దెబ్బ.. రంగారెడ్డి జిల్లాలో 16 మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటన

రంగారెడ్డి జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో 16 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.3 విడుదల చేసింది. హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, కొత్తూరు మండలాలను తీవ్ర కరువు ప్రాంతాలుగా, బాలాపూర్, సరూర్‌నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, అమన్‌గల్, కేశంపేట, కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, చేవెళ్ల, షాబాద్, ఫరూఖ్‌నగర్, జిల్లేడ్ చౌదరిగూడెం మండలాలను మధ్యస్థ కరువు ప్రాంతాలుగా గుర్తించింది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: