Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

టీడీపీ నేత బక్కని నరసింహులును కలిసిన సీపీఐ నాయకులు, యాదగిరి, ఆనంద్ కుమార్.

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 26 Oct 2026, 04:57 PM | Array
టీడీపీ నేత బక్కని నరసింహులును కలిసిన సీపీఐ నాయకులు, యాదగిరి, ఆనంద్ కుమార్.

తెలంగాణ ప్రజాగర్జన. అక్టోబర్షా 26//షాద్టీ నగర్ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులును సీపీఐ సీనియర్‌ నాయకులు యాదగిరి, జి. ఆనంద్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బక్కని నరసింహులుతో వారు కొద్దిసేపు మాట్లాడి పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

టీడీపీ నేత బక్కని నరసింహులును కలిసిన సీపీఐ నాయకులు, యాదగిరి, ఆనంద్ కుమార్. - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: