గర్భిణీ రాధ మృతిపై ఆగ్రహం.. వైద్యుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ చేపట్టాలి. జంగారి రవి

గర్భిణీ రాధ మృతిపై ఆగ్రహం.. వైద్యుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ చేపట్టాలి సీపీఎం జిల్లా నాయకులు రాజు, కాంగ్రెస్స్ పార్టీ ఎస్సీ విభాగంనియోజక వర్గం చైర్మెన్ జాంగారి రవి తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధే పల్లి సిద్దార్థ కాంగ్రెస్ యువ నాయకులు సింగపగా అనిల్ షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వివరాలు సేకరించిన సీపీఎం, కాంగ్రెస్ నాయకులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మహిళ రాధ మృతి ఘటనపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. వైద్యుల నిర్లక్ష్యమే ఆమె మృతికి కారణమనే ఆరోపణల నేపథ్యంలో...