ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ మహా సభా

ముఖ్యమైన పాయింట్స్:కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి , తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు, డిసిసి అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు నవంబర్ 1 , మక్తల్ (తెలంగాణ ప్రజా గర్జన) ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ భారీ బహిరంగ సభకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గళమెత్తిన మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు, డిసిసి అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, టీపీసీసీ నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, SIR ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని, ఓటర్ల హక్కులను పరిరక్షించాలని డిమాండ్...