ఘనంగా మంత్రి గారి జన్మదిన వేడుకలు
*ఘనంగా మంత్రి గారి జన్మదిన వేడుకలు* మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం నందు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక 15వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కోళ్ళ సంధ్య వెంకటేష్ గారి ఆధ్వర్యంలో పూజా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది . అనంతరం కేక్ కటింగ్ తో మంత్రిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ , తమ సంతోషాని వ్యక్తపరచారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కౌన్సిలర్ శ్రీమతి కోళ్ళ సంధ్య వెంకటేష్ గారు మాట్లాడుతూ... మంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్ని , వారి నాయకత్వంలో...