ఏపీకి షాద్నగర్ విద్యుత్ సిబ్బంది అండ
ఏపీకి షాద్నగర్ విద్యుత్ సిబ్బంది అండ తుఫాను బీభత్సంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు నాలుగు బృందాలు 45 మంది సిబ్బందితో సహాయక చర్యలకు తరలింపు అర్నాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 16 వేలకుపైగా విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో బాధిత ప్రాంతాల్లో విద్యుత్ సేవలను త్వరితగతిన పునరుద్ధరించేందుకు షాద్నగర్ విద్యుత్ శాఖ సిబ్బంది ముందుకొచ్చారు.షాద్నగర్ డివిజన్ నుంచి సుమారు 45 మంది సిబ్బందితో కూడిన నాలుగు ప్రత్యేక బృందాలు ఏపీకి బయలుదేరాయి. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు చేపట్టి విద్యుత్...