నిధులేవీ.. అభివృద్ధి ఏదీ? చర్లగూడ గ్రామ సమస్యలపై ఎమ్మెల్యే కాలే యాదయ్యను నిలదీసిన సర్పంచ్ పెంటయ్య
ముఖ్యమైన పాయింట్స్:నిధులేవీ.. అభివృద్ధి ఏదీ?చర్లగూడ గ్రామ సమస్యలపై ఎమ్మెల్యే కాలే యాదయ్యను నిలదీసిన సర్పంచ్ పెంటయ్య- డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వీధి దీపాలు లేక ప్రజల అవస్థలు- నిధులు మంజూరు కాక అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని ఆవేదన- ఏళ్ల తరబడి అసంపూర్తిగా బ్రిడ్జి నిర్మాణ పనులు- బ్రిడ్జి పనుల పురోగతిపై డీఈని ఆరా తీసిన ఎమ్మెల్యే కాలే యాదయ్యషాబాద్ అక్టోబర్ 28 (తెలంగాణ ప్రజాగర్జన):గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు కాకపోవడంతో గ్రామాభివృద్ధి కుంటుపడుతోందని చర్లగూడ గ్రామ సర్పంచ్ పెంటయ్య చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను ప్రశ్నించారు. గ్రామంలో అండర్‌గ్రౌండ్...