గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారణ చేయనున్న అన్యపు ప్రభువు ముదిరాజ్ వచ్చేనెల 5న అయ్యప్ప మాల ధరించనున్న యువ నాయకుడు
తెలంగాణ ప్రజాగర్జన.శ్రీశ్రీశ్రీ నంబూద్రి శ్రీకాంత్ గుప్తా గురుస్వామి ఆధ్వర్యంలో సాయి రక్షా కన్స్ట్రక్షన్స్ అధినేత, రంగారెడ్డి జిల్లా కార్మిక విభాగ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు అన్యపు ప్రభువు ముదిరాజ్ వచ్చేనెల 5వ తేదీన అయ్యప్ప స్వామి మాలధారణ చేయనున్నారు. గురుస్వామి సమక్షంలో భక్తిశ్రద్ధలతో మాలధారణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వామి దీక్షను నియమ నిష్ఠలతో చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.