🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 October 2026, 3:54 pm Posted by : TELANGANA PRAJA GARJANA

నూతన సీఐ శ్రీనివాసుకు బీఆర్ఎస్‌ నాయకుల స్వాగతం పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

News Image
తెలంగాణ ప్రజాగర్జన. అక్టోబర్కే 29//శంపేట మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ శ్రీనివాసును బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ శేఖర్‌ పంతులు, అంజనేయులు, అమరేంద్ర రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
🏠 Home