🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2026, 9:47 pm Posted by : A2TV NEWS

కేపీహెచ్‌బీలో విషాదం.. చిన్నారితో సహా దంపతుల మృతి

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీ మూడో ఫేజ్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపి, సమత దంపతులు, వారి రెండేళ్ల కుమార్తె స్నిగ్ధ మృతిచెందారు. ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి గోడపై తమ మరణానికి ఎవరూ కారణం కాదని రాసినట్లు సమాచారం. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
🏠 Home