మన బడిలో మన పిల్లలకు సౌకర్యాలు ఎందుకు ఉండకూడదు! పేదింటి పిల్లల చదువుకు అండగా 6వ వార్డు సభ్యుడు జహంగీర్
మన బడిలో మన పిల్లలకు సౌకర్యాలు ఎందుకు ఉండకూడదు!
పేదింటి పిల్లల చదువుకు అండగా 6వ వార్డు సభ్యుడు జహంగీర్
నాడు రూ.55 వేలతో టెంట్‌హౌస్ సామాగ్రి.. నేడు సొంత ఖర్చులతో 10 టేబుళ్లు అందజేత
తెలంగాణ ప్రజాగర్జన.| కొందుర్గు, అక్టోబర్ 27
మన ఊరి పిల్లలు కూడా మంచి వాతావరణంలో చదువుకోవాలనే సంకల్పంతో బైరంపల్లి 6వ వార్డు సభ్యుడు జహంగీర్ తన సొంత ఖర్చులతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు 10 టేబుళ్లు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేదింటి పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం స్థానికంగా అభినందనలు అందుకుంటోంది. గతంలోనూ రూ.55 వేల విలువైన టెంట్‌హౌస్ సామాగ్రిని సమకూర్చిన జహంగీర్, తాజాగా విద్యార్థుల అవసరాలను గుర్తించి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తు కోసం దాతలు ముందుకు రావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.