🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 26 October 2026, 6:45 pm Posted by : TELANGANA PRAJA GARJANA

సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశానికి జంగయ్య, పర్వతాలు

News Image

తెలంగాణ ప్రజాగర్జన, హైదరాబాద్‌: సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో పార్టీ నాయకుడు పాలమాకుల జంగయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో చర్చించిన అంశాలపై వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
🏠 Home